నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్

నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్

NLG: నామినేషన్ పత్రాల పరిశీలనను నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. బుధవారం ఆమె నిడమనూరు ముకుందాపురం గ్రామపంచాయతీలలో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని పరిశీలించారు. ఎన్ని నామినేషన్లు వచ్చాయని ? ఎన్ని రిజక్ట్ చేశారని ? అధికారులతో అడిగి తెలుసుకున్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు,బ్యాంక్ అకౌంట్ బుక్స్ పై ఆరా తీశారు.