కామారెడ్డిగూడలో పోలీసుల బందోబస్తు

కామారెడ్డిగూడలో పోలీసుల బందోబస్తు

TG: వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. భార్య స్వాతిని.. భర్త మహేందర్ రెడ్డి హత్య చేశాడన్న విషయం తెలిసి.. మహేందర్ తల్లిదండ్రులు ఊరి నుంచి పరారయ్యారు. స్వాతి బంధువులు దాడి చేస్తారనే భయంతో వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు.