VIDEO: ఈనెల 20న మెగా జాబ్ మేళా

VIDEO: ఈనెల 20న మెగా జాబ్ మేళా

VZM: చీపురుపల్లి పట్టణంలో గల గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ఈనెల 20న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యం అభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ మంగళవారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో 20 కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లమో, పీజీ చదివినవారు అర్హులని తెలిపారు. నిరుద్యోగ యువత ఈ మేళాను వినియోగించుకోవాలన్నారు.