ప్రజావాణికి 31 ఫిర్యాదులు

ప్రజావాణికి 31 ఫిర్యాదులు

SRD: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ప్రావిణ్య, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. మొత్తం 31 మంది తమ సమస్యలను విన్నవించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ప్రావిణ్య ఆదేశించారు.