నేడు జిల్లాలో పర్యటించనున్న ఎంపీ
MBNR: ఎంపీ డీకే అరుణ శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కాస్త శాంతివనంలో నిర్వహించే 'విశ్వమాంగల్య సభ'లో ఆమె పాల్గొంటారు. అనంతరం సా.4 గంటలకు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే 'సీఎం సంసద్ ఖేల్ మహోత్సవం' సమీక్షా సమావేశానికి హాజరవుతారని ఎంపీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటనలో స్థానిక బీజేపీ నేతలు, అధికారులు పాల్గొననున్నారు.