సర్పంచ్ అభ్యర్థి మాతృమూర్తి మృతి

సర్పంచ్ అభ్యర్థి మాతృమూర్తి మృతి

NGKL: ఊర్కొండ మండలం మాదారం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి మల్లేష్ మాతృమూర్తి మాసమ్మ మంగళవారం రోజు కన్నుమూశారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్వయంగా మాదారం గ్రామానికి చేరుకొని మృతదేహానికి పూలమాలలు వేసి వారికి నివాళులర్పించారు. తమ కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటానని వారు అన్నారు.