అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన పట్టణ అధ్యక్షుడు
జగిత్యాల: BRS పార్టీ పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు పంపించారు. దాదాపు దశాబ్ద కాలంగా పార్టీలో కొనసాగానని తన వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు పదవికి రాజీనామా చేశానని తెలిపారు.