VIDEO: భూసేకరణపై రైతుల ఆందోళన.. నిరసనలకు పిలుపు

VIDEO: భూసేకరణపై రైతుల ఆందోళన.. నిరసనలకు పిలుపు

GNTR: అమరావతి O.R.R భూసేకరణకు వ్యతిరేకంగా ఈ నెల 9న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పాశం రామారావు తెలిపారు. సమాచారం లేకుండా 11మండలాల్లోని 40గ్రామాల్లో 6వేల ఎకరాల భూమిని సేకరిస్తుండటంతో రైతులు భయాందోళన చెందుతున్నారని శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.