చందుర్తిలో ఘనంగా దీపావళి వేడుకలు
SRCL: చందుర్తి మండల కేంద్రంలో మంగళవారం రాత్రి దీపావళి వేడకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెల్లవారు జమున ఇళ్లలో మంగళహారతులు తీసుకున్నారు. సాయంత్రం కేదారీశ్వర, సత్యనారాయణ వత్రలు జరుపుకున్నారు. వ్యాపారులు దుకాణలలో ధనలక్ష్మి పూజలు చేశారు. రాత్రి వేళలో చిన్నారులు, యువతి, యువకులు పెద్దలు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.