తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ రాజమండ్రిలో అన్న క్యాంటీ‌న్‌‌పై ఆకస్మిక తనిఖీ చేసిన కమిషనర్ రాహుల్
✦ దొరమామిడి డ్యామ్‌లో మునిగి ఇద్దరు యువకులు మృతి
✦ దళితులకు సామాజిక గౌరవాన్ని కల్పించడంలో TDP ముందుంటుంది: MLA మద్దిపాటి
✦ పొట్టి శ్రీరాములు జీవితం మనకు స్వాతంత్య్రోద్యమం: MLA శ్రీనివాస్