మీ ఫోన్ హ్యాక్ అయిందా..?

మీ ఫోన్ హ్యాక్ అయిందా..?

* సెట్టింగ్స్‌లోకి వెళ్లి కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్‌ను డిసేబుల్ చేయాలి
* అనుమానాస్పద యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయాలి
* వాట్సాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసి.. మళ్లీ ప్లే స్టోర్ నుంచే ఇన్‌స్టాల్ చేయాలి
* వాట్సాప్‌లో టూ స్టెప్ వెరిఫికేషన్‌ను ఎనేబుల్ చేయాలి.