VIDEO: ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం

VIDEO: ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం

HYD: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు (దావత్-ఇ-ఇఫ్తార్) కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, మైనారిటీ కార్పొరేషన్ల ఛైర్మన్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మహమ్మద్ అజాహరుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డికి ఖర్జూరాను తినిపించారు.