ఆలయ నిర్మాణానికి భారీ విరాళం

ఆలయ నిర్మాణానికి భారీ విరాళం

PLD: నరసరావుపేట సమీపంలోని ఇస్సపాలెం గ్రామం నందు గల మహంకాళి అమ్మవారి నూతన ఆలయ నిర్మాణానికి భారీ విరాళాలు అందాయి. నరసారావుపేటకు చెందిన గుల్లెంకుల శివ-అశ్విని దంపతులు రూ.1,00,116లు ఆలయ E.O నలబోతు మాధవిదేవికి అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ బండ్లమూరి చంద్రశేఖర్ ఆలయ అర్చకులు పాల్గొన్నారు.