VIDEO: జూబ్లీహిల్స్ లో మంత్రి ఇంటిని ప్రచారం
SRD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎర్రగడ్డ డివిజన్లోని చత్రపతి శివాజీ నగర్, బంజారా నగర్, ప్రేమ్ నగర్, ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు.