ఉమ్మడి మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ నిజాంపేటలో బాంబు స్క్వాడ్ తనిఖీలు
✦ SRD ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన DEO ప్రొఫెసర్ రాధా కిషన్
✦ సింగూర్ ప్రాజెక్టుకు తగ్గిన వరద.. ఒక గేటు ఎత్తివేత
✦ చౌటకూరులో యూరియా కోసం రైతుల తిప్పలు
✦ మల్కాపూర్ పాఠశాలలో సీపీఎస్ విధానానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయుల నిరసన