'నితిన్ నబీన్‌తో బీజేపీ బోలోపేతం'

'నితిన్ నబీన్‌తో బీజేపీ బోలోపేతం'

VZM: భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని జిల్లా ఓబిసి అధ్యక్షుడు దొగ్గ దేవుడు నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు ఎం భాస్కరరావులు అన్నారు. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. భవిష్యత్తులో నూతన ఉత్తేజంతో పనిచేసే మార్గదర్శకంగా నిలవాలని అన్నారు. ఆరిశెట్టి ఏడుకొండలు పాల్గొన్నారు.