ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

TPT: ఎమ్మెల్యే పులివర్తి నాని నేడు యర్రావారిపాలెం మండలంలో పర్యటించనున్నారని ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 9 గంటలకు తలకోన సిద్దేశ్వర స్వామివారి ఆలయ పునఃనిర్మాణ పనులకు భూమిపూజ చేయనున్నారు. ముఖ్యఅతిథులుగా టీటీడీ ఛైర్మన్, టీటీడీ ఈవో, అదనపు ఈవో, కలెక్టర్, ఎస్పీ, టీటీడీ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొంటారు.