AP: ఖగోళ అద్భుతం జరగనుంది. దీంతో నేటి నుంచి ఈ నెల 14 వరకు మిట్ట మధ్యాహ్నం రెండు నిమిషాల పాటు నీడ మాయమవుతుందని IASC నేషనల్ కన్వీనర్ సుసత్య రేఖ తెలిపారు. ఈ పరిణామాన్ని జీరో షాడోగా పరిగణిస్తారన్నారు.
This site uses cookies. By continuing to browse the site you are agreeing to our use of cookies Find out more here