రేపు తోటపల్లి గూడూరులో మంత్రి పర్యటన

రేపు తోటపల్లి గూడూరులో  మంత్రి పర్యటన

నెల్లూరు: మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి బుధవారం తోటపల్లి గూడూరు మండలంలో పర్యటించనున్నారు. అనంతరం మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. కావున వైసీపీ కార్యకర్తలు, నాలకులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.