బీజేపీ జాతీయ అధ్యక్షుడిని కలిసిన రాష్ట్ర అధ్యక్షుడు

KRNL: విశాఖపట్నం వేదికగా నేడు జరగనున్న సారథ్యం సభకు హాజరవుతున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కర్నూలు జిల్లాకు చెందిన బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షుడు పీఎం మాధవ్ సారథ్యం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపుతుందన్నారు.