గ్రామ అభివృద్ధికి కృషి చేయాలి: ఎమ్మెల్యే

గ్రామ అభివృద్ధికి కృషి చేయాలి: ఎమ్మెల్యే

GDWL: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా శేషంపల్లి, తాటికుంట గ్రామ ఎన్నికలలో కాంతమ్మ, సరోజమ్మ సర్పంచిగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో సోమవారం వారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చంతో సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సర్పంచ్‌లు ఎల్లప్పుడూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.