పారిశ్రామిక వేత్తలతో కలెక్టర్ అవగాహనా సదస్సు
W.G: తాడేపల్లిగూడెంలో పారిశ్రామిక వేత్తలు, పరిశ్రమల శాఖ అధికారులు, రైతులతో ఏపీ నిట్‌లో కలెక్టర్ చదలవాడ నాగరాణి ఇవాళ అవగాహనా సదస్సు నిర్వహించనున్నారు. తాడేపల్లిగూడెంలో ప్రైవేటు పారిశ్రామిక కారిడార్ నిర్మాణం కోసం చేస్తున్న ఏర్పాట్లు పైన అవగాహన సదస్సు, మండలంలో ఉపాధి పనుల పరిశీలన చేయనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ అధికారులు తెలిపారు.