అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు: బాలునాయక్

అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు: బాలునాయక్

NLG: దేవరకొండలో హౌసింగ్ అధికారులతో ఎమ్మెల్యే బాలునాయక్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతిపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు సకాలంలో చెల్లించాలని అధికారులను ఆదేశించారు. అన్ని వర్గాల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన అందరికీ ఇళ్లు అందుతుందన్నారు.