'శిథిలమై ఉన్న బీసీ భవనాలను పునర్దరించాలి'

'శిథిలమై ఉన్న బీసీ భవనాలను పునర్దరించాలి'

MBNR: జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య ,సురక్షితమైన హాస్టల్, కళాశాలు, స్కూల్ భవనాలను నిర్మించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోనెల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భవనాలు శిథిలమై కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం నూతన భవనాలు, ప్రత్యేక అధికారులను నియమించాలని పేర్కొన్నారు.