రోడ్లపై ధాన్యం ఆరబోయవద్దు: ఎస్సై

రోడ్లపై ధాన్యం ఆరబోయవద్దు: ఎస్సై

BHPL: రేగొండ మండలంలో రోడ్లపై ధాన్యం ఆరపోసి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించవద్దని SI సుధాకర్ హెచ్చరించారు. రోడ్డుపై ధాన్యం పోయడం వల్ల చీకట్లో వాహనదారులు ఆ కుప్పలు గుర్తించలేక ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతులు తమ పొలాల్లోనే ధాన్యం ఆరబెట్టుకోవాలని, రోడ్ల పై ధాన్యం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.