కాకినాడ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రసాద్

కాకినాడ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రసాద్

కాకినాడ జిల్లా నూతన కలెక్టర్‌గా నియమితులైన ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ బుధవారం ఉదయం కాకినాడ కలెక్టరు కార్యాలయంలో ఫైలుపై సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్‌ను కలెక్టర్ కార్యాలయం అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చాలతో అభినందించారు.