గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే
NGKL: కల్వకుర్తి మండలంలోని తుర్కలపల్లి గ్రామ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తానని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హామీ ఇచ్చారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు నాయకులు ఎమ్మెల్యేలు ఆయన స్వగృహంలో సోమవారం కలిశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామంలో ఏ సమస్య ఉన్న పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.