VIDEO: అక్రమ మట్టి రవాణ చేస్తున్న టిప్పర్లు, జెేసీబీ పట్టివేత

VIDEO:  అక్రమ మట్టి రవాణ చేస్తున్న టిప్పర్లు, జెేసీబీ పట్టివేత

MDK: తూప్రాన్ మండలంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్లు, ఓ జెేసీబీ యంత్రాన్ని పోలీసులు పట్టుకున్నారు. తూప్రాన్ మండల సమీపం నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేశారు. మండలంలోని జెండాపల్లి వద్ద అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్లు, మట్టిని నింపేందుకు ఉపయోగిస్తున్న JCBని పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.