ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేలా చూడాలి: కలెక్టర్

ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేలా చూడాలి: కలెక్టర్

KMR: ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పోలింగ్ అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో బుధవారం రాజంపేట్, దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూటర్ సెంటర్లను పరిశీలించారు. ఎన్నికలను పారదర్శకంగా, సజావుగా జరిగేలా చూడాలన్నారు.