'బిగ్‌బాస్ 9' రాము రాథోడ్‌ సెల్ఫ్‌ ఎలిమినేట్‌

'బిగ్‌బాస్ 9' రాము రాథోడ్‌ సెల్ఫ్‌ ఎలిమినేట్‌

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 హౌస్ నుంచి సింగర్ రాము రాథోడ్ బయటకు వచ్చేశాడు. కుటుంబ సభ్యులు గుర్తుకొస్తున్నారంటూ స్వచ్ఛందంగా షో నుంచి వైదొలిగాడు. సుమారు 60 రోజులకు పైగానే హౌస్‌లో ఉన్నాడు. అయితే, రాము వారానికి రెమ్యునరేషన్‌ రూ.2లక్షల వరకు తీసుకున్నట్లు టాక్‌. దీంతో 9 వారాలకు గానూ బిగ్‌బాస్‌తో అతను రూ.18 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది.