VIDEO: నకిలీ డాక్యుమెంట్లతో రూ. 2.61 కోట్లు టోకరా

WNP: నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న కేసులో బండారు రాకేశ్‌తో సహా ఐదుగురుని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం SP గిరిధర్ తెలిపిన వివరాల ప్రకారం.. WNPకి చెందిన రాకేశ్ నకిలీ పత్రాలతో IOB, NDFC, NIC బ్యాంకుల నుంచి రూ.2.61 కోట్ల రుణం తీసుకుని సొంత అవసరాలకు వాడుకున్నాడు. భద్రతా AO కృష్ణమోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారన్నారు.