VIDEO: ప్రధాని మోదీ పర్యటన.. లైటింగ్ ఖర్చు ఎంతంటే.?

VIDEO: ప్రధాని మోదీ పర్యటన.. లైటింగ్ ఖర్చు ఎంతంటే.?

GNTR: అమరావతి ప్రాంతంలో మే 2వ తేదీన ప్రధాని పర్యటించి నిర్మాణ పనులు పునః ప్రారంభం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీ లైటింగ్ ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించి కేవలం లైటింగ్కే రూ.2.40కోట్లకు టెండర్లు పిలిచారు. వెలగపూడి చుట్టు పక్కల భారీ లైటింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా ప్రజలు సభకు చేరుకునే ప్రాంతాల్లో కూడా చీకటి కనిపించకుండా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు.