యద్ధరంగంలో తొలిసారి 'డ్యాన్సింగ్ మిసైల్'!
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటోంది. ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యాలపై ఇరాన్ అత్యాధునిక క్షిపణులను ప్రయోగిస్తోంది. ఈ యుద్ధంలో తొలిసారి డ్యాన్సింగ్ మిసైల్‌ను వినియోగించింది. అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సెజ్జిల్ క్షిపణిని ప్రయోగించింది. దీని రేంజి 2,000 కిలోమీటర్లకుపైగా ఉండగా.. 700 కిలోల వార్ హెడ్‌ను మోసుకెళ్లగలదు.