ఎండ తీవ్రతకు నిర్మానుష్యంగా మారిన రోడ్లు

ఎండ తీవ్రతకు నిర్మానుష్యంగా మారిన రోడ్లు

MNCL: జిల్లా బెల్లంపల్లి పట్టణంలో గత 3 రోజుల నుంచి వడగాలి విపరీతంగా వీస్తొంది. దీంతో ఆదివారం బజార్ ఏరియా, కాల్ టెక్స్ ప్రాంతాలలో మద్యాహ్న సమయంలో జన సంచారం లేక రోడ్లు నిర్మానుష్యంగా బోసిపోయి కనిపించాయి. ఎండలు ఎక్కువగా ఉండడం, వడగాలి వల్ల ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. భానుడి భగభగలు జనాన్ని తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తున్నాయి.