30న చిత్తూరులో కీలక సమావేశం

30న చిత్తూరులో కీలక సమావేశం

CTR: జడ్పీ సమావేశ మందిరంలో ఈనెల 30న జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 3గంటలకు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రత్యేక ఆహ్వానితులుగా, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొననున్నారు.