VIDEO: ఉట్నూర్‌లో జీవశాస్త్రం పరీక్ష ప్రారంభం

VIDEO: ఉట్నూర్‌లో జీవశాస్త్రం పరీక్ష ప్రారంభం

ADB: ఉట్నూర్ మండలంలోని 4 కేంద్రాల్లో పదో తరగతి జీవశాస్త్రం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అధికారులు విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. ఇతర పరీక్షలకు మూడు గంటల సమయం ఉండగా, జీవశాస్త్రం పరీక్షకు గంటన్నర మాత్రమే సమయం కేటాయించడంతో విద్యార్థులు సమయపాలన పాటించాలని సూచించారు.