అధ్యాపకుడిగా మారి విద్య బోధన చేసిన కలెక్టర్

అధ్యాపకుడిగా మారి విద్య బోధన చేసిన కలెక్టర్

SRCL: వేములవాడ అర్బన్ మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయలొ పాఠశాలలోని 7వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు మ్యాథ్స్, సోషల్, సైన్స్ ఎకనామిక్స్ కంప్యూటర్స్ పాఠాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బోధించారు. ఇంటర్ విద్యార్థులకు కంప్యూటర్స్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. విద్యార్థులను ఉదయం బ్రేక్ ఫాస్ట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.