VIRAL: పర్వతంపై యువతి ఏం చేసిందంటే?

VIRAL: పర్వతంపై యువతి ఏం చేసిందంటే?

చైనాలోని డాన్సియా మౌంటైన్‌ను ఓ యువతి ఒక కర్రకు ఇరువైపులా సంచులను తగిలించుకొని (కావడి), దాన్ని భుజాలపై మోస్తూ భయంకరమైన పర్వతాన్ని ఎక్కుతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం ట్రెక్కర్లు, పర్యాటకులు అక్కడికి వెళ్లినప్పుడు పర్వతం మీదకు ఎక్కేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ అందరూ ఎక్కలేరు. చాలా సాహసం కావాలంటారు.