మాజీ మంత్రి కి సవాల్ విసిరిన : ఎమ్మెల్యే

మాజీ మంత్రి కి సవాల్ విసిరిన : ఎమ్మెల్యే

WNP: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫైరయ్యారు. వనపర్తికి వచ్చిన కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ పెట్టి నిరంజన్ రెడ్డి బాగోతాల గురించి, ఆయన భూ కబ్జాల గురించి చాలా స్పష్టంగా మాట్లాడిందని, నిరంజన్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. నియోజకవర్గంలో తిరిగే నైతిక హక్కు ఆయనకు లేదని అన్నారు.