OTTలోకి 'సూపర్‌మ్యాన్'.. ఎప్పుడంటే?

హాలీవుడ్ ఫ్రాంఛైజీ 'సూపర్‌మ్యాన్'కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఫ్రాంఛైజీ నుంచి ఇటీవల వచ్చిన 'సూపర్‌మ్యాన్' మూవీ సూపర్ హిట్ అందుకుంది. జూలైలో రిలీజైన ఈ సినిమా OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 15 నుంచి ఇది OTTలోకి రానున్నట్లు దర్శకుడు జేమ్స్ గన్ పోస్ట్ పెట్టారు. అయితే అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ OTTల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.