ఉమ్మడి మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ యువత చేతిలోనే దేశ భవిష్యత్ ఉంది: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
★ మెదక్‌లో చెత్త సేకరణ యంత్రాలకు రూ.1.68 కోట్లు మంజూరు
★ శ్రీ ఏడుపాయలలో దుర్గం ఆలయ వద్ద కొనసాగుతున్న వరద ప్రవాహం
★ రామాయంపేటలో 2k రన్ కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ నరేందర్ గౌడ్
★ జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలో ప్రతిభను చాటిన పటాన్‌చెరువు విద్యార్థిని