రేపు చెక్కులను పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే

రేపు చెక్కులను పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే

RR: షాద్ నగర్ MLA వీర్లపల్లి శంకర్ రేపు MLA క్యాంపు కార్యాలయంలో నందిగామ, కొత్తూరు,కేశంపేట మండలాల లబ్ధిదారులకు మంజూరైన CMRF చెక్కులను పంపిణీ చేయనున్నారు. అనంతరం ఫరూఖ్ నగర్ మండల పరిషత్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఇందిరమ్మ నిర్మాణాలపై హౌసింగ్ డిపార్ట్‌మెంట్, ఎంపీడీవోలతో సమీక్ష సమావేశంలో పాల్గొననున్నట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి తెలిపారు.