కంచికచర్లలో నిలిచిన రోడ్డు పనులు

కంచికచర్లలో నిలిచిన రోడ్డు పనులు

ఎన్టీఆర్: కంచికచర్ల నుంచి గొట్టుముక్కల మధ్య రోడ్డు నిర్మాణం నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 500 మీటర్ల రోడ్డు పనులు నిధులు లేక ఆగిపోయాయని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం రోడ్లు బాగు చేస్తామని హామీ ఇచ్చినా, తమ గ్రామాన్ని పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.