'సాయి ప్రసాద్ అనుభవం రాష్ట్రానికి ఉపయోగం'
KKD: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సాయి ప్రసాద్‌కు TDP పోలిట్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘ పరిపాలనా అనుభవం కలిగిన సాయి ప్రసాద్ CSగా బాధ్యతలు చేపట్టడం హర్షణీయమని పేర్కొన్నారు. రాష్ట్ర పరిపాలనలో ఆయనకు ఉన్న అపారమైన అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.