VIDEO: అందరితో పాటు ఎమ్మెల్యే తల్లి

VIDEO: అందరితో పాటు ఎమ్మెల్యే తల్లి

ADB: ఉట్నూర్ మండల కేంద్రంలో మంగళవారం జరిగిన కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపినీలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తల్లి గిరిజ బాయి అందరితో కలసి కూర్చుంది. కల్యాణ చెక్కులు పంపిణీ చేసే సమయంలో అందరి లాగే వచ్చి చెక్కు తీసుకోగా ఎమ్మెల్యే ఒక్క సారిగా అందరిని అడిగాడు. ఈమే ఎవరో తెలుసా అంటూ ప్రశ్నించారు? అనంతరం మా అమ్మ అంటూ అందరికీ పరిచయం చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.