'నులిపురుగుల మాత్రలు విద్యార్థులందరూ వేసుకోవాలి'

'నులిపురుగుల మాత్రలు విద్యార్థులందరూ వేసుకోవాలి'

SKLM: పిల్లలందరూ నులిపురుగుల నిర్మూలనకు మాత్రలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. సోమవారం మెట్టురులోని జెడ్.పీ.హెచ్.ఎస్ పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు నులిపురుగు నిర్మూలన మాత్రలు వేశారు.