మంత్రి తుమ్మలను కలిసిన ఆఫ్రికన్ ప్రతినిధులు

మంత్రి తుమ్మలను కలిసిన ఆఫ్రికన్ ప్రతినిధులు

TG: HYDలోని సీడ్ సమ్మిట్ కోసం వచ్చిన ఆఫ్రికన్ సీడ్ ట్రేడ్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి తుమ్మలతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో విత్తనోత్పత్తి రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య విజయాలను మంత్రి వారికి వివరించారు. దేశంలో విత్తన హబ్‌గా తెలంగాణ ఉందని పేర్కొన్నారు. దేశ అవసరాల్లో 60 శాతం విత్తనాలు రాష్ట్రం నుంచే సరఫరా చేస్తున్నామని తెలిపారు.