కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే

MBNR: ప్రజా పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. అనేక ప్రజా సంక్షేమ పథకాలను అమలుచేస్తూ అభివృద్ధిదిశగా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఎమ్మెల్యే కోరారు.