'సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు'

'సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు'

MHBD: ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రత్యర్థులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు,పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని తొర్రూరు ఎస్సై ఉపేందర్ హెచ్చరించారు. ఇతరుల మనోభావాలకు హానీ కలిగించే విధంగా పోస్టులు షేర్ చేస్తే నేరంగా పరిగణించి గ్రూపు అడ్మిన్లు కూడా బాధ్యులను చేసి కేసు నమోదు చేస్తామని తెలిపారు.