BRS పార్టీకి BJP సపోర్ట్ చేస్తుంది: టీపీసీసీ చీఫ్

BRS పార్టీకి BJP సపోర్ట్ చేస్తుంది: టీపీసీసీ చీఫ్

HYD: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 30 నుంచి 50వేల ఓట్ల మోజార్టీతో గెలవబోతున్నాడని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉపన్నికలో BRSకు BJP సపోర్ట్ చేస్తోందని, ఆ రెండు పార్టీలు ఒక్కటే అని ఆరోపించారు. మాగంటి తల్లి ఆరోపణలకు KTR సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌ ప్రజలు ఆలోచించి ఓటు వేయ్యాలని పేర్కొన్నారు.